schedule Wednesday, September 16, 2026

హ్యాపీ బర్త్ డే సింధూజ

calendar_today August 30, 2022
person dharshininews
హ్యాపీ బర్త్ డే సింధూజ
హ్యాపీ బర్త్ డే సింధూజ - చిన్నారికి శుభాకాంక్షలు చెప్పిన ఎంపీ రంజిత్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : అంతారం ఎంపీటీసీ, ఆంధ్ర ప్రభ సీనియర్ రిపోర్టర్ శాంతు కూతురు సింధుజ పుట్టిన రోజు సందర్భంగా చేవెళ్ల పార్లమెంట్ ఎంపీ రంజిత్ రెడ్డి స్వయంగా శాంతుకు ఫోన్ చేసి కూతురుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మండల స్థాయి రిపోర్టర్ కు ఎంపీ రంజిత్ రెడ్డి ఫోన్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడంతో శాంతుతో పాటు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు సంతోషం వ్యక్తం చేశారు. మంచి మనస్సున్న మహరాజ్ ఎంపీ రంజిత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు.