schedule Saturday, July 04, 2026

ఉత్తమ సేవా పతకానికి హెడ్ కానిస్టేబుల్ ఎంపిక

calendar_today July 12, 2023
person dharshininews
ఉత్తమ సేవా పతకానికి హెడ్ కానిస్టేబుల్ ఎంపిక
ఉత్తమ సేవా పతకానికి హెడ్ కానిస్టేబుల్ ఎంపిక - కరన్‌ కోట్ హెడ్ కానిస్టేబుల్‌ పవన్‌ కుమార్ తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: తాండూరు మండలం కరణ్‌ కోట్ పోలీస్టేషన్‌కు చెందిన హెడ్ కానికాస్టేబుల్ ఉత్తమ సేవా పథకా పురస్కానికి ఎంపికయ్యారు. ఈ విషయాన్ని కరణ్‌ కోట్ ఎస్ఐ మధుసూధన్ రెడ్డి తెలిపారు. పోలీస్టేషన్‌ లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పవన్‌ కుమార్ ఉత్తమ సేవా పథకాన్ని ఎంపికయ్యారని వెల్లడించారు. విధి నిర్వాహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉత్తమ సేవా పురస్కారానికి ఎంపిక చేశారని తెలిపారు. ఇందులో భాగంగా హెడ్ కానిస్టేబుల్ పవన్‌ ఉత్తమ సేవా పురస్కాన్ని అందుకోబోతున్నారని తెలిపారు. పవన్‌ కుమార్‌ కు ముందస్తు అభినందనలు తెలిపారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/18491 chaithany collage