schedule Saturday, September 19, 2026

మంత్రి మహేందరెడ్డిని కలిసిన డీఎస్పీ శేఖర్ గౌడ్

calendar_today August 28, 2023
person dharshininews
మంత్రి మహేందరెడ్డిని కలిసిన డీఎస్పీ శేఖర్ గౌడ్
మంత్రి మహేందరెడ్డిని కలిసిన డీఎస్పీ శేఖర్ గౌడ్ - పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర సమాచార, గనుల భూగర్భ శాఖ మంత్రి మహేందర్ రెడ్డికి శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. తాండూరు నియోజకవర్గానికి చెందిన నేతలు, అధికారులు, కార్యకర్తలు కలిసి శుభాకాంక్షలు చెబుతున్నారు. తాజాగా సోమవారం తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్ మంత్రి మహేందర్ రెడ్డిని కలిశారు. మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. రాష్ట్ర మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మహేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఇది కూడ చదవండి.. https://dharshininews.com/19726