schedule Sunday, July 05, 2026

రేవంత్ రెడ్డిని కలిసిన బంటు వేణుగోపాల్

calendar_today October 3, 2025
person dharshininews
రేవంత్ రెడ్డిని కలిసిన బంటు వేణుగోపాల్
రేవంత్ రెడ్డిని కలిసిన బంటు వేణుగోపాల్ - సీఎంకు దసరా శుభాకాంక్షలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తాండూరు పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బంటు వేణుగోపాల్ కలిశారు. శుక్రవారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కోడంగల్ కు వచ్చిన విషయం తెలుసుకున్న తాండూరు నేతలు భారీగా తరలివెళ్లారు. వారితో పాటు బంటు వేణుగోపాల్ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రేవంత్ రెడ్డికి చేయి కలిపి విజయ దశమి శుభకాంక్షలు తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38934/