schedule Thursday, September 10, 2026

సీఎంను కలిసిన బంటు మల్లప్ప

calendar_today October 3, 2025
person dharshininews
సీఎంను కలిసిన బంటు మల్లప్ప
సీఎంను కలిసిన బంటు మల్లప్ప - చేతిలో చేయ్యేసి దసరా శుభాకాంక్షలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తాండూరు పట్టణం సాయిపూర్‌కు చెందిన కాంగ్రెస్ సీనీయర్ నాయకులు బంటు మల్లప్ప కలిశారు. శుక్రవారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కోడంగల్ కు వచ్చిన విషయం తెలుసుకున్న తాండూరు నేతలు భారీగా తరలివెళ్లారు. వారితో పాటు బంటు మల్లప్ప సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రేవంత్ రెడ్డికి చేతిలో చేయి కలిపి విజయ దశమి శుభకాంక్షలు తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38938/