మార్కెట్ కమిటి దడువైలకు లైసెస్సులు
October 14, 2025
dharshininews
మార్కెట్ కమిటి దడువైలకు లైసెస్సులు
- తాండూరు యార్డు నుంచి దరఖాస్తులకు అవకాశం
- జిల్లా మార్కెటింగ్ అధికారి సారంగపాణి
- దరఖాస్తు గడువు తేది, అర్హతలు ఇలా
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటిలో దడువైలకు లైసెన్సులు జారీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి సారంగపాణి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అనుమతితో తాండూరు మార్కెట్ కమిటి నుంచి 9 మందికి కొత్తగా అవకాశం కల్పించడం జరుగుతుందని తెలిపారు. పదో తరగతి విద్యార్హతతో పాటు 35 ఏండ్లు నిండిన వారు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ఈనెల 22వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు.
విద్యార్హత, మెడికల్ ఫిట్ నెస్, వయస్సు దృవపత్రాలను పరిశీలించి అర్హులైన వారికి జిల్లా కలెక్టర్ నిర్ణయించిన పనికి తగిన వేతనం అందించడం జరుగుతుందని తెలిపారు. రైతు ఉత్పత్తి నుంచి మినహాయించి చెల్లింపులు ఉంటాయని, వ్యవసాయ మార్కెట్ కమిటి నుంచి వేతనం చెల్లించడం జరగదని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు సెల్: 7330733618కు సంప్రదించవచ్చని సూచించారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/39145/