schedule Wednesday, September 09, 2026

కారు బోల్తా..!

calendar_today November 4, 2025
person dharshininews
కారు బోల్తా..!
కారు బోల్తా..! - కుక్కను తప్పించబోయి ప్రమాదం - పెద్దముల్ మండలంలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : కుక్కను తప్పించబోయి ఒకరు బోల్తా పడింది ఈ సంఘటన పెద్దదేమూరు మండలం లో మంగళవారం ఉదయం జరిగింది. ఒక కుటుంబం వికారాబాద్ వైపు నుంచి తాండూరు వైపు వస్తుంది. పెద్దముల మండలం మనసాన్పల్లి సమీపంలోకి రాగానే వేగంగా వస్తున్న కారుకు ఎదురుగా ఒక్కొక్క అడ్డం వచ్చింది. kvcs దానిని తప్పించే క్రమంలో కారు బోల్తా కొట్టి పొలంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న పలువురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గమనించిన స్థానికులు వారిని రక్షించారు. ప్రమాదానికి గురైన కారులో వికారాబాద్ ఆర్టీవో ఉన్నట్లు తెలిసింది.. ఇది కూడా చదవండి...   https://www.dharshininews.com/39409/