రేపు అయ్యప్ప పడిపూజ
December 13, 2025
dharshininews
రేపు అయ్యప్ప పడిపూజ
- ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు
- భారీగా తరలిరావాలని విజ్ఞప్తి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం అయ్యప్ప స్వామి దేవాలంయలో రేపు అయ్యప్ప మహా పడిపూజ నిర్వహిస్తన్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పూజకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆదివారం ఉదయం 10 గంటల నుంచి పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని తెలిపారు. తాండూరు నియోజకవర్గంలోని అయ్యప్ప స్వాములు, రాజకీయ, వ్యాపార, సంఘాల ప్రముఖులు, భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామి కృపకు పాత్రులు కాగలరని విజ్ఞఫ్తి చేశారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/40003/