schedule Sunday, July 05, 2026

వేం నరేందర్ రెడ్డితో బీఎస్ఆర్..!

calendar_today December 26, 2025
person dharshininews
వేం నరేందర్ రెడ్డితో బీఎస్ఆర్..!
వేం నరేందర్ రెడ్డితో బీఎస్ఆర్..! - కలిసి సన్మానించిన శ్రీనివాస్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారులు వేం నరేందర్ రెడ్డిని తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి కలిశారు. శుక్రవారం హైదరాబాద్లో వేం నరేందర్ రెడ్డిని శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి నరేందరెడ్డిని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తాండూరు రాజకీయాలపై చర్చించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40224/