బల్దియా బరిలో ఉంటా..!
January 3, 2026
dharshininews
బల్దియా బరిలో ఉంటా..!
- నా పోటీ అక్కడినుంచే
- మైనార్టీ నాయకుడు ఉత్సహాం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్దం కావడంతో బరిలో నిలించేందుకు ఆశావాహులు సిద్దమవుతున్నారు. బీ ఫారం దొరికితే పార్టీ నుంచి లేదా ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేయాలని ఉవ్విళ్లు ఊరుతున్నారు.
తాండూరు పట్టనంలోని 36వార్డుల్లో దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అయితే బల్దియా బరిలో నేనుసైతం అంటూ పట్టణంలోని ఇందిరానగర్ కు చెందిన మైనార్టీ సోదరుడు ముక్తార్ తెరమీదకు వచ్చారు. పట్టణంలోని 4వ వార్డులో పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నాయని చెబుతున్నారు.
కుదిరితే పార్టీ పరంగా పోటీ చేస్తానని, లేదంటే ఇండిపెండెంట్ అభ్యర్థిగా అయినా పోటీ చేస్తానని, బరిలో నుంచి వెనక్కి తగ్గేది లేదని అంటున్నారు. జర్నలిస్టుగా పనిచేస్తున్న తాను సమాజం కోసం పనిచేయాలనే తపనతోనే ఎన్నిక్లలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని అంటున్నారు. పట్టణంలోని 4వ వార్డుపై తనకు పట్టు ఉందని, అందుకనే ఆ వార్డు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. వార్డు ప్రజలపై ఉన్న నమ్మకంతో పోటీకి రెడి అంటున్నారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/40396/