కౌన్సిలర్‌గా పోటీ చేస్తా..!
January 9, 2026
dharshininews
కౌన్సిలర్‌గా పోటీ చేస్తా..!
- ఆ వార్డులలో ప్రజా సహాకారం
- గెలుపును పైలెట్‌కు గిఫ్ట్‌గా ఇస్తా
- బీఆర్‌ఎస్ యువ నాయకుడు అంజద్
తాండూరు, దర్శిని ప్రతినిధి : వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో తన పోటీ ఖాయమని బీఆర్ఎస్ పార్టీకి చెందిన యువ నాయకుడు అంజద్ ఖాన్ అన్నారు.
తాండూరు పట్టణం ఇందిరా నగర్‌లోని 3 లేదా 5వ వార్డులో బరిలో నిలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం తనకు ఉందని చెప్పుకొచ్చారు. 3,5వ వార్డులలో ప్రజల్లో ఆదరణ, పట్టు తనకు ఉందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సహాకారంతో కౌన్సిలర్‌గా పోటీ చేసేందుకు సిద్దమని అన్నారు. ఎన్నికల్లో గెలిచి ఆయనకు తన గెలుపును కానుకగా అందిస్తామని అన్నారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/40476/