schedule Saturday, July 04, 2026

వీఎన్ గౌడ్ ఇంటికి విఠ‌ల్‌రెడ్డి..!

calendar_today May 8, 2022
person dharshininews
వీఎన్ గౌడ్ ఇంటికి విఠ‌ల్‌రెడ్డి..!
వీఎన్ గౌడ్ ఇంటికి విఠ‌ల్‌రెడ్డి..! - నివాసంలో పార్టీ గురించి చ‌ర్చ‌లు తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు మున్సిప‌ల్ మాజీ చైర్మ‌న్ విశ్వ‌నాథ్ గౌడ్(వీఎన్ గౌడ్‌) నివాసాన్ని తాండూరు ఎమ్మెల్యే తండ్రి విఠ‌ల్ రెడ్డి సంద‌ర్శించారు. ఆదివారం ఎమ్మెల్యే తండ్రి విఠ‌ల్ రెడ్డి మాజీ చైర్మ‌న్ విశ్వ‌నాథ్ గౌడ్‌తో స‌మావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా పార్టీ విష‌యాల‌పై ఇరువురు చ‌ర్చించుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో తాండూరు మార్కెట్ క‌మిటి వైస్ చైర్మ‌న్ వెంక‌ట్ రెడ్డి, టీఆర్ఎస్ నాయ‌కులు న‌ర్సిరెడ్డి(రాజు), సీనీయ‌ర్ నాయ‌కులు హ‌రిహ‌ర గౌడ్‌లు ఉన్నారు.