schedule Friday, July 10, 2026

తాండూరు పట్టణ ఎస్ఐగా వేణుగోపాల్ గౌడ్

calendar_today May 11, 2022
person dharshininews
తాండూరు పట్టణ ఎస్ఐగా వేణుగోపాల్ గౌడ్
తాండూరు పట్టణ ఎస్ఐగా వేణుగోపాల్ గౌడ్ తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు పట్టణ ఎస్ఐ-1గా వేణుగోపాల్ గౌడ్ నియామకమయ్యారు. గతంలో ఇక్కడ ఎస్ఐగా పనిచేసిన అబ్దుల్ రవూఫ్ పెద్దేముల్ పోలీస్టేషన్ కు బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో పెద్దేముల్ ఎస్ఐ నాగరాజుకు బాధ్యతలు అప్పగించినట్లు అప్ప‌ట్లో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం లంగర్ హౌస్లో పనిచేస్తున్న వేణుగోపాల్ గౌడ్ తాండూరు పట్టణ ఎస్ఐగా ఉన్న‌తాధికారులు నియ‌మించారు.