schedule Friday, July 10, 2026

నేడు డ‌య‌ల్ యువ‌ర్ డీఎం

calendar_today May 19, 2022
person dharshininews
నేడు డ‌య‌ల్ యువ‌ర్ డీఎం
నేడు డ‌య‌ల్ యువ‌ర్ డీఎం - గంట పాటు ఫోన్‌లో ఫిర్యాదుల‌ స్వీక‌ర‌ణ - తాండూరు ఆర్టీసీ డీపో మేనేజ‌ర్ ఆండాలు తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి:  తాండూరు ఆర్టీసీ డీపోలో డ‌య‌ల్ యువ‌ర్ డీఎం కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్న‌ట్లు డీపో మేనేజ‌ర్ ఆండాలు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. శుక్ర‌వారం ఉదయం 11గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు ఫిర్యాదుల‌ను స్వీక‌రించ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు. తాండూరు ఆర్టీసీ డీపో ప‌రిధిలోని వివిధ ప్రాంతాల ప్ర‌జ‌లు, ప్ర‌యానికులు ఆర్టీసీ స‌ర్వీసుల‌తో పాటు స‌మ‌స్య‌ల‌పై సెల్‌: 9959226251కు ఫిర్యాదు చేయొచ్చ‌ని సూచించారు. ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు.