schedule Saturday, July 04, 2026

7 మంది పురుషులు, 12 మంది మహిళలు, ఓ చిన్నారి

calendar_today November 3, 2025
person dharshininews
7 మంది పురుషులు, 12 మంది మహిళలు, ఓ చిన్నారి
7 మంది పురుషులు, 12 మంది మహిళలు, ఓ చిన్నారి - చేవేళ్ల రోడ్డు ప్రమాదం మృతుల జాబితా - వెల్లడించిన అధికారులు చేవేళ్ల, దర్శిని ప్రతినిధి : చేవేళ్ల రోడ్డు ప్రమాదంలో చావుకేకలు విషాధాన్ని నింపాయి. ఈ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలను అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఆర్టీసీ బస్సు, లారీ డ్రైవర్లతో పాటు ఏడుగురు పురుషులు, 12 మంది మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. పలువురు మృతులు, క్షతగాత్రుల వివరాలను అధికారులు వెల్లడించారు. మృతుల వివరాలు.. దస్తగిరి బాబా, బస్సు డ్రైవర్‌, తారిబాయ్‌ (45), దన్నారమ్‌ తండా, కల్పన (45), బోరబండ, బచ్చన్‌ నాగమణి (55), భానూరు, ఏమావత్‌ తాలీబామ్‌, దన్నారమ్‌ తండా, మల్లగండ్ల హనుమంతు, దౌల్తాబాద్, గుర్రాల అభిత (21), యాలాల్‌, గోగుల గుణమ్మ, బోరబండ, షేక్‌ ఖలీద్‌ హుస్సేన్‌, తాండూరు, తబస్సుమ్‌ జహాన్‌, తాండూరు. kvcs క్షతగాత్రులు.. వెంకటయ్య, బుచ్చిబాబు-దన్నారమ్‌ తండా, అబ్దుల్‌ రజాక్‌-హైదరాబాద్‌, వెన్నెల, సుజాత, అశోక్‌, రవి, శ్రీను- తాండూరు, నందిని- తాండూరు, బస్వరాజ్‌-కోకట్‌ (కర్ణాటక), ప్రేరణ- వికారాబాద్‌, సాయి, అక్రమ్‌-తాండూరు, అస్లామ్‌-తాండూరు. ఆర్టీసీ బస్ కండక్టర్ రాధ కూడా సురక్షితంగా ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39378/