schedule Monday, September 07, 2026

లేడీ కానిస్టేబుల్ తెగువ..!

calendar_today June 9, 2023
person dharshininews
లేడీ కానిస్టేబుల్ తెగువ..!
లేడీ కానిస్టేబుల్ తెగువ..! - సూపర్‌ స్పీడ్‌తో లైఫ్‌ సేఫ్‌ - శభాష్‌ అంటున్న నెటిజన్లు - వైరల్‌ అయిన ట్విటర్ వీడియో దర్శిని డెస్క్‌ : రైల్వే శాఖలో పనిచేస్తున్న ఓ ఆర్ఫీఎఫ్‌ లేడీ కానిస్టేబుల్ అత్యంత ధైర్య సాహాసాలను ప్రదర్శించింది. రైలు పట్టాలపై ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని కాపాడి శభాష్‌ అనిపించుకుంది. సీసీ టీవీలో నమోదైన దృశ్యాలు ట్విటర్‌లో వైరల్ అవుతున్నాయి. వీడియో చూసిన నెటిజన్లు శభాష్ అంటూ కీర్తిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌లోని పుర్బా మేదినీపూర్‌ రైల్వే స్టేషన్‌లోకి వచ్చిన ఓ వ్యక్తి.. రైలు వచ్చే సమయం చూసి ఉన్నట్టుండి పట్టాలపై పడుకున్నాడు. దీన్ని గమనించిన కె.సుమతి అనే లేడీ కానిస్టేబుల్‌ వెంటనే వెళ్లి వ్యక్తిని పక్కకు లాగి ప్రాణాలు నిలిపింది. సుమతిని అధికారులు అభినందిస్తూ.. ఈ ఘటన సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను షేర్‌ చేసింది. https://twitter.com/RPF_INDIA/status/1666705743280734208?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1666705743280734208%7Ctwgr%5E6baeb355889d6461be6e630f42a27de44ea65cbf%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fd-21562038902526482991.ampproject.net%2F2305252018001%2Fframe.html ఇది కూడా చదవండి... https://dharshininews.com/17723   chaithany collage