schedule Tuesday, July 07, 2026

రేపు మిషన్‌ భగీరథ బంద్‌

calendar_today July 1, 2024
person dharshininews
రేపు మిషన్‌ భగీరథ బంద్‌
chai jr రేపు మిషన్‌ భగీరథ బంద్‌ - నిలిచిపోనున్న తాగునీటి సరఫరా - ఎందుకోసమో ప్రకటించిన అధికారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో రేపు మిషన్‌ భగీరథ తాగునీటి సరఫరా బంద్‌ అవుతున్నట్లు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి తెలిపారు. పట్టణంలోని విలియమూన్ చౌరస్తా వద్ద మిషన్‌ భగీరథ మేయిన్ పైపులైన్‌కు మరమ్మత్తులు చేపడుతున్నారని తెలిపారు. ఈ కారణంగా రేపు మంగళవారం మున్సిపాల్టీలో మిషనర్‌ భగీరథ తాగునీటి సరఫరా జరగదని స్పష్టం చేశారు. కావున ప్రజలు తాగునీటికి పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/27514/