schedule Friday, September 11, 2026

సంపత్ సార్ ఇంటికి మాజీ మంత్రి కొప్పుల

calendar_today July 5, 2024
person dharshininews
సంపత్ సార్ ఇంటికి మాజీ మంత్రి కొప్పుల
chai jr సంపత్ సార్ ఇంటికి మాజీ మంత్రి కొప్పుల - కుటుంభ సభ్యులతో భేటీ అయిన ఈశ్వర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని కాంగ్రెస్ పార్టీ సీనీయర్ నాయకులు, బాలాజీ నర్సింగ్ హోమ్ అధినేత, బీవీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. సంపత్ కుమార్ నివాసానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వచ్చారు. శుక్రవారం తాండూరుకు వచ్చిన ఆయన డాక్టర్ సంపత్ కుమార్, టీపీసీసీ ఓబీసీ కన్వీనర్ సునితా సంపత్ లతో పాటు కుటుంబ సభ్యులను మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్బంగా కుటుంబ విషయాలతో పాటు పలు రాజకీయా అంశాలపై చర్చించినట్లు తెలిసింది. ఇదికూడా చదవండి.... https://www.dharshininews.com/27582/