schedule Tuesday, July 07, 2026

ఘనంగా బొడ్రాయికి పూజలు

calendar_today July 27, 2024
person dharshininews
ఘనంగా బొడ్రాయికి పూజలు
ఘనంగా బొడ్రాయికి పూజలు - ప్రథమ వార్షికోత్సవంలో ప్రత్యేకం కార్యక్రమాలు - దర్శించకున్న భక్తులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం భద్రేశ్వర దేవాలయ సమీపంలో ప్రతిష్టించిన బొడ్రాయికి ఘనంగా పూజలు నిర్వహించారు. శనివారం బొడ్రాయి ప్రతిష్టాపన ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆషాడ మాసంలో భాగంగా భక్తులు,నేతలు కలిసి ఉదయం బొడ్రాయికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. బొడ్రాయి పండుగలో భాగంగా భక్తులకు మధ్యాహ్నం అన్నదాన ప్రసాదం ఏర్పాటు చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/27884/