schedule Saturday, September 12, 2026

ఆర్బీఎల్ బీఎస్ఆర్ ఇంటికి మల్లికార్జున స్వామి

calendar_today August 12, 2024
person dharshininews
ఆర్బీఎల్ బీఎస్ఆర్ ఇంటికి మల్లికార్జున స్వామి
ఆర్బీఎల్ బీఎస్ఆర్ ఇంటికి మల్లికార్జున స్వామి - శ్రీనివార్ రెడ్డి, సరళారెడ్డిలకు ఆశీర్వాదాలు - అప్పాజీని సన్మానించిన దంపతులు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్బీఎల్ సీఈఓ, ఎండీ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, సరళారెడ్డి దంపతులు కర్ణాటక రాష్ట్రంకు చెందిన శ్రీ మల్లికార్జున స్వామీ (అప్పాజీ) ఆశీర్వాదాలు పొందారు. సోమవారం అప్పాజీ స్వామి ఆర్బీఎల్ శ్రీనివాస్ రెడ్డి నివాసానికి వచ్చారు. స్వామి రాక సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి, సరళారెడ్డి దంపతులు అప్పాజీ సేవ చేసుకున్నారు. అనంతరం అప్పాజీ స్వామి శ్రీనివాస్ రెడ్డి దంపతులను ఆశీర్వదించారు. ఈసంధర్భంగా శ్రీనివాస్ రెడ్డి అప్పాజీ స్వామీ ఆశీర్వాదాలతో అందరు సంతోషంగా ఉండాలని వె డుకున్నారు. అనంతరం అప్పాజీ స్వామిని వారు ఘనంగా సన్మానించారు. ఇదికూడా చదవండి.. https://www.dharshininews.com/28292/