schedule Tuesday, July 07, 2026

తాండూరుకు రోడ్లకు రాజయోగం కల్పించండి

calendar_today September 24, 2024
person dharshininews
తాండూరుకు రోడ్లకు రాజయోగం కల్పించండి
తాండూరుకు రోడ్లకు రాజయోగం కల్పించండి - మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలిసిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి - నియోజకవర్గ ఆర్అండ్బి రోడ్ల గురించి చర్చ తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని తాండూరు రోడ్లకు రాజయోగం కల్పించేలా చూడాలని తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కోరారు. మంగళవారం హైదరాబాద్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రితో తాండూరు నియోజకవర్గంలోని ఆర్అండ్ బీ పనులు, రోడ్ల పనులపై చర్చించారు. తాండూరు రోడ్లకు రాజయోగం కలించేందుకు నిధులు మంజూరు చేయించాలని కోరారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/29336/