schedule Tuesday, July 07, 2026

సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన నాయకులు

calendar_today October 13, 2024
person dharshininews
సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన నాయకులు
సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన నాయకులు - శుభకాంక్షలు తెలిపిన బంటు మల్లప్ప తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిని తాండూరు నియోజకవర్గ నాయకులు కలిశారు. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కోడంగల్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డిని తాండూరుకు చెందిన కాంగ్రెస్ నాయకులు బంటు మల్లప్ప కలిశారు. ఆయనకు విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/29745/