schedule Friday, September 11, 2026

మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు

calendar_today October 28, 2024
person dharshininews
మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు
మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు - శ్రీనివాస్ రెడ్డితో భేటి అయిన మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం హైదరాబాద్ లో మంత్రి శ్రీనివాస్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆయనను కలిసి పుష్పగుచ్చం అందించి శుభకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రితో ఎమ్మెల్యే భేటీ అయ్యి పలు విషయయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, తాండూరు నాయకులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/30063/