schedule Thursday, September 10, 2026

రాజ్ పుత్ సమాజం కార్యవర్గం ఎన్నిక

calendar_today April 13, 2025
person dharshininews
రాజ్ పుత్ సమాజం కార్యవర్గం ఎన్నిక
రాజ్ పుత్ సమాజం కార్యవర్గం ఎన్నిక - అధ్యక్షులుగా దిలీప్ సింగ్ ఠాకూర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు రాజ్ పుత్ సమాజం కార్యవర్గం ఆదివారం ఎన్నికైంది. సమాజం అధ్యక్షులుగా దిలీఫ్ సింగ్ ఠాకూర్, ఉపాధ్యక్షులుగా గంజిపల్లి ఉమేష్ సింగ్, వెంకట్ సింగ్, ప్రధాన కార్యదర్శిగా శివానంద్ సింగ్, కార్యదర్శిగా బాలాజీ సింగ్, కోశాధికారిగా ప్రతాప్ సింగ్, కార్యవర్గ సభ్యులుగా నర్సింగ్ అమర్ సింగ్, దీపక్ సింగ్, రమేష్ సింగ్, రాజుబాయ్ (నర్సింగ్)లు ఎన్నికయ్యారు. ప్రత్యేక ఆహ్వానితులు షీతల్ సింగ్, రఘువీర్ సింగ్, రమేష్ సింగ్, సూరజ్ సింగ్ ఠాకూర్, జగన్ సింగ్ ఠాకూర్ ల సమక్షంలో గౌరవాధ్యక్షులు ఠాకూర్ సుభాష్ సింగ్ ఠాకూర్, మాజీ అధ్యక్షులు జగన్ సింగ్, మహేష్ సింగ్ ఠాకూర్ ల ఆధ్వర్యంలో జరిగాయి. ఈసందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ సమాజం అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి.... https://www.dharshininews.com/34799/