మెరుగైన వైద్య సేవలు అందించాలి
July 6, 2026
dharshininews
మెరుగైన వైద్య సేవలు అందించాలి
- మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి
- లోటస్ లో అల్ట్రా స్కానింగ్ ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి అన్నారు.
సోమవారం తాండూరు పట్టణం లారీ పార్కింగ్ సమీపంలోని న్యూ లోటస్ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసినా ఆపిల్ స్కానింగ్ సెంటర్ ను చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆసుపత్రిలో స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం అభినందనీయం అని అన్నారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, బీసీ సంఘం నాయకులు కందుకూరి రాజ్ కుమార్, ఆసుపత్రి నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
https://www.dharshininews.com/43691/