రేపు విద్యుత్ అంతరాయం
April 23, 2025
dharshininews
రేపు విద్యుత్ అంతరాయం
- ప్రకటించిన విద్యుత్ డీఈ భాను ప్రసాద్
- కరెంట్ ఉండని ప్రాంతాలు, టైమింగ్ ఇదే
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : రేపు తాండూరు మండలంలో విద్యుత్ అంతరాయం విధిస్తున్నట్లు విద్యుత్ డీఈ భాను ప్రసాద్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.
గురువారం ఉదయం 9గంటల నుంచి 11-30గంటలకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందన్నారు. కరణ్ కోట్ లోని 33 కేవీ, గౌతాపూర్ లోని 33 కేవీ ఫీడర్లలో మరమ్మత్తుల కారణంగా మండలంలోని అన్ని గ్రామాలలో విద్యుత్ సరఫరాలో నిలిచిపోతుందని చెప్పారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి....
https://www.dharshininews.com/35085/