schedule Monday, July 06, 2026

గురుకులాల్లో మెరిసిన బాలికలు..!

calendar_today April 30, 2025
person dharshininews
గురుకులాల్లో మెరిసిన బాలికలు..!
గురుకులాల్లో మెరిసిన బాలికలు..! - తాండూరు డివిజన్‌ టాపర్లుగా రికార్డు - అభినందించిన ఉపాధ్యాయులు తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని గురుకులాల్లో బాలికలు మెరిశారు. బుధవారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించి తాండూరు డివిజన్ టాపర్లుగా నిలిచారు. తాండూరులోని బాలికల గురుకుల పాఠశాలకు చెందిన ఏ. సాత్విక-561/600, ఎల్. ప్రనిధి రెడ్డి - 558/600, ఎం. శివరంజనీ -558/600, ఎస్. అమూల్య - 558/600, ఎల్. గీత - 555/600, కె. జ్యోతిబాయి - 549/600 మార్కులతో సత్తా చాటారు. గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం పట్ల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, టీచర్లు విద్యార్థులను అభినందించారు. ఇది కూడా చదవండి.... https://www.dharshininews.com/35326/