schedule Sunday, July 05, 2026

మున్సిపల్ కార్మికులకు రాఖీ..!

calendar_today August 9, 2025
person dharshininews
మున్సిపల్ కార్మికులకు రాఖీ..!
మున్సిపల్ కార్మికులకు రాఖీ..! - విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో సంబరాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులతో రాఖీ పండగ సంబరాలు జరుపుకున్నారు. kvcs శనివారం రాఖీ పౌర్ణమి సందర్బంగా విశ్వహిందూ పరిషత్ వికారాబాద్‌ జిల్లా సామాజిక సమరత విభాగం ఆధ్వర్యంలో పండగ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులు పారిశుద్ధ్య కార్మికులకు రాఖీలు కట్టి పండగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలువురు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులే పరిశుభ్రత రక్షకులు అని వారి సేవలను కొనియాడారు. పట్టణ పారిశుద్ధ్యానికి తోడ్పడే కార్మికులతో వేడుకలు జరపుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ శానిటరి ఇనుస్పెక్టర్ వెంకటయ్య, విశ్వహిందూ పరిషత్, సామాజిక సమరత విభాగం సభ్యులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/37498/