schedule Tuesday, November 03, 2026

తిరుమల శ్రీవారి సేవలో పట్లోళ్ల ఫ్యామిలీ..!

calendar_today October 25, 2026
person dharshininews
తిరుమల శ్రీవారి సేవలో పట్లోళ్ల ఫ్యామిలీ..!
తిరుమల శ్రీవారి సేవలో పట్లోళ్ల ఫ్యామిలీ..! - కుటుంబ సభ్యులతో కలిసి వెంకటేశ్వర స్వామి దర్శనం తాండూరు, దర్శిని ప్రతినిధి: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని తాండూరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ పట్లోళ్ల దీప, మాజీ కౌన్సిలర్‌ పట్లోళ్ల సావిత్రి కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం దర్శించుకున్నారు. పట్లోళ్ల నర్సింలు కుటుంబ సమేతంగా తిరుమలకు వెళ్లి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వారితో పాటు చిన్నారులు సాయి రాఘ, సాయి శ్లోకా కూడా స్వామివారి దర్శనం చేసుకున్నారు. https://www.dharshininews.com/45178/