schedule Saturday, September 19, 2026

మంత్రి మహేందర్ రెడ్డిని కలిసిన నేతలు

calendar_today August 26, 2023
person dharshininews
మంత్రి మహేందర్ రెడ్డిని కలిసిన నేతలు
మంత్రి మహేందర్ రెడ్డిని కలిసిన నేతలు - సన్మానించి శుభాకాంక్షలు చెప్పిన బీఆర్ఎస్ నాయకులు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర సమాచార, గనుల, భుగర్భ శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డిని తాండూరు మండల బీఆర్ఎస్ నేతలు కలిశారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో మహేందర్ రెడ్డితో తాండూరు మండలం వైస్ ఎంపీపీ భర్త వెంకట్రామ్ రెడ్డి, సీనీయర్ నాయకులు ఎర్ర శ్రీనివాస్, గౌతాపూర్ రాంచెంద్రారెడ్డి, చెంగోల్ గౌడి రాము, ఎంపీటీసీ శా0తు తదితరులు మర్యాదపూర్వకంగా భేటి అయ్యారు. మహేందర్ రెడ్డిని శాలువాతో సన్మానించి.. పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/19671