schedule Monday, July 06, 2026

రిటైర్డ్ ఉద్యోగులకు అండగా ఉంటా

calendar_today November 8, 2023
person dharshininews
రిటైర్డ్ ఉద్యోగులకు అండగా ఉంటా
రిటైర్డ్ ఉద్యోగులకు అండగా ఉంటా - తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి - విశ్రాంత ఉద్యోగులతో సమావేశమైన ఎమ్మెల్యే తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరులోని రిటైర్డు ఉద్యోగులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తాండూరులోని రిటైర్డ్ ఎంప్లాయిస్ సోసైటీ సభ్యులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ. తాండూరు రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. భవిష్యత్తులో కూడా అండగా ఉంటామన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి భారీ మెజార్టీ అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/21713/