ఇంట్లో విరబూసిన బ్రహ్మకమలం
January 5, 2024
dharshininews
ఇంట్లో విరబూసిన బ్రహ్మకమలం
- పూజలు నిర్వహించిన కుటుంభీకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఇంట్లో పవిత్రమైన బ్రహ్మ కమలం విరబుయడం ఎంతో శుభకరం. తాండూరు పట్టణంలోని ప్రముఖ జర్నలిస్టు శెట్టి రవిశంకర్ కుటుంబ సభ్యులకు ఆ భాగ్యం కలిగంది. శుక్రవారం రాత్రి వారి నివాసంలో బ్రహ్మకమలం విరబూసింది. శివునికి ఇష్టమైన బ్రహ్మకమలం వికసించడంతో కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించారు. తమ నివాసంలో బ్రహ్మకమలం వికసించడంపై సంతోషం వ్యక్తం చేశారు.
ఇదికూడా చదవండి...
https://dharshininews.com/22997/