schedule Tuesday, July 07, 2026

ఈద్ ముబారక్..!

calendar_today March 28, 2024
person dharshininews
ఈద్ ముబారక్..!
ఈద్ ముబారక్..! - పైలెట్ కు శుభాకాంక్షలు తెలిపిన ఇంతియాజ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ యువనాయకుడు ఇంతియాజ్ ఈద్ ముభారక్ తెలిపారు. రంజాన్ మాసంలో తొలిసారి పైలెట్ రోహిత్ రెడ్డి తాండూరుకు వచ్చారు. ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు ఇంతియాజ్ బాబా పట్టణంలోని నివాసంలో పైలెట్ రోహిత్ రెడ్డిని కలిశారు. ముస్లిం సంప్రదాయ దుస్తులతో రోహిత్ రెడ్డిని సన్మానించారు. రంజాన్ సందర్భంగా ఈద్ ముభారక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/24547/