schedule Tuesday, September 15, 2026

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తాండూరు వైద్యుడు

calendar_today April 16, 2024
person dharshininews
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తాండూరు వైద్యుడు
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తాండూరు వైద్యుడు - ఎంపీ ఎన్నికల్లో సైనికుల్లా పనిచేస్తామని హామి తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తాండూరుకు చెందిన వైద్యుడు జియావుద్దీన్ కలిశారు. మంగళవారం హైదరాబాద్ లో రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శుభకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చేవేళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేయాలని సూచించినట్లు డా. జీయావుద్దీన్ తెలిపారు. సీఎం పిలుపు మేరకు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం సైనికుల్లా పనిచేస్తామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిని కలవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/25618/