schedule Tuesday, July 07, 2026

శ్రీశైల మల్లన్న సన్నిధిలో పైలెట్ దంపతులు

calendar_today October 17, 2024
person dharshininews
శ్రీశైల మల్లన్న సన్నిధిలో పైలెట్ దంపతులు
శ్రీశైల మల్లన్న సన్నిధిలో పైలెట్ దంపతులు - స్వామి వారిని దర్శించుకున్న రోహిత్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి దంపతులు శ్రీశైల మల్లన్న సన్నిధిలో తరించారు. గురువారం పైలెట్ రోహిత్ రెడ్డి సతీమణీ ఆర్తిరెడ్డితో కలిసి శ్రీశైలంకు వెళ్లారు. స్వామిని దంపతులు ఇద్దరు వారి పెళ్లిరోజును పురస్కరించుకుని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/29822/