schedule Friday, September 11, 2026

దత్తాత్రేయ స్వామి సన్నిధిలో శంకరన్న..!

calendar_today December 30, 2024
person dharshininews
దత్తాత్రేయ స్వామి సన్నిధిలో శంకరన్న..!
దత్తాత్రేయ స్వామి సన్నిధిలో శంకరన్న..! - గాన్గాపూర్ దేవాలయంలో ప్రత్యేక పూజలు తాండూరు, దర్శిని ప్రతినిధి : కర్ణాటక రాష్ట్రంలోని గాన్గాపూర్ దత్తాత్రేయ స్వామి సన్నిధిలో తాండూరుకు చెందిన ప్రముఖ రియల్ ఏస్టేట్ వ్యాపారి, శ్రీ సాయి పుత్ర హోమ్స్ అండ్ డెవలపర్సన్ అధినేత బావనోళ్ల శంకర్ యాదవ్ గడిపారు. సోమవారం అమావాస్య సందర్భంగా దత్తాత్రేయ స్వామిని మిత్ర బృందంతో కలిసి దర్శించుకున్నారు. ఆలయంలో వెలసిన స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మిత్ర బృందం బంటు మల్లప్ప, మనోహర్ యాదవ్, మల్ రెడ్డి, పట్లోళ్ల వేణుగోపాల్ రెడ్డి, జొన్నల వినోద్ కుమార్, ప్రేమ్ రాజ్ తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/31815/