సల్లంగా చూడూ మల్లన్న స్వామి
January 18, 2025
dharshininews
సల్లంగా చూడూ మల్లన్న స్వామి
- శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్న బంటు మల్లప్ప
- కుటుంబ సమేతంగా పూజలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : సల్లంగా చూడూ మల్లన్న స్వామి అంటూ శ్రీశైలం శైవక్షేత్రంలో వేలసిన శ్రీ మల్లికార్జున స్వామిని తాండూరు కాంగ్రెస్ నాయకులు బంటు మల్లప్ప వేడుకున్నారు. శనివారం ఆయన తన కుటుంభీకులు, బందువులతో కలిసి శ్రీశైలం క్షేత్రాన్ని సందర్శించారు. ఆలయంలో వెలసిన మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం మల్లన్న స్వామిని దర్శించుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అందరు భక్తిభావాన్ని పెంపొందించుకోవాలని, ఆధ్యాత్మిక చింతనతో మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/32323/
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/32323/