schedule Friday, September 11, 2026

భద్రేశ్వరుని సన్నిధిలో స్పీకర్ ఫ్యామిలీ

calendar_today February 22, 2025
person dharshininews
భద్రేశ్వరుని సన్నిధిలో స్పీకర్ ఫ్యామిలీ
భద్రేశ్వరుని సన్నిధిలో స్పీకర్ ఫ్యామిలీ - స్వామిని దర్శించుకుని పూజలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని భావిగి భద్రేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కుటుంభీకులు దర్శించుకున్నారు. శనివారం దేవాలయంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ అక్క శోభ, బావ రాధాకృష్ణ, చెల్లెలు వీణ, ప్రియా, పిల్లలు సందర్శించారు. దేవాలయంలో భద్రేశ్వరున్ని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనతంరం వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుదర్శన్ గౌడ్ ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/33352/