schedule Monday, July 06, 2026

నర్సిరెడ్డి సార్‌కు మాతృవియోగం..!

calendar_today March 10, 2025
person dharshininews
నర్సిరెడ్డి సార్‌కు మాతృవియోగం..!
నర్సిరెడ్డి సార్‌కు మాతృవియోగం..! - తల్లి భీమమ్మ కన్నుమూత - నేడు స్వగ్రామంలో అంత్యక్రియలు తాండూరు, దర్శిని ప్రతినిధి : పీఆర్టీయూ రాష్ట్ర నాయకులు, ఎల్ఎఫ్‌ఎల్ హెచ్ఎం జి.నర్సిరెడ్డికి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి భీమమ్మ సోమవారం కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న ఉపాధ్యాయ సంఘాల నేతలు, పలువురు ఉపాధ్యాయులు విచారం వ్యక్తం చేశారు. జి.నర్సిరెడ్డికి పరామర్శలు తెలిపి మనోధైర్యం తెలిపారు. సోమవారం మధ్యాహ్నం యాలాల మండలం రాఘాపూర్ గ్రామంలో భీమమ్మ అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/33891/