schedule Thursday, September 10, 2026

తాండూరు న్యాయవాదుల సంఘం ఎన్నిక

calendar_today March 29, 2025
person dharshininews
తాండూరు న్యాయవాదుల సంఘం ఎన్నిక
తాండూరు న్యాయవాదుల సంఘం ఎన్నిక - అధ్యక్షులుగా పి.శ్రీనివాస్, కార్యదర్శిగా చంద్రశేఖర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు న్యాయవాదుల సంఘం ఎన్నికలు శనివారం జరిగాయి.ఎన్నికల అధికారి సీనీయర్ న్యాయవాది మనోహర్ రావు సమక్షంలో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. తాండూరు సంఘం అధ్యక్షులుగా పి. శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా ఎన్. రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పి.చంద్రశేఖర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా ఎం.ఆంజనేయులు, కోశాధికారిగా సోఫియా భేగం, మహిళ ప్రతినిధిగా అరుణ, లైబ్రరీయన్ గా ఎండీ మస్తాన్ అలీ, స్పోర్ట్స్ కల్చరల్ గా జిలాని, ఎగ్జిక్యూటీవ్ సభ్యులుగా ఎన్. నరేందర్ సింగ్, రామయ్య గౌడ్, ప్రకాష్, మల్లేశం, శ్రావణ్ కుమార్ లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ తాండూరు న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/34359/