ఎమ్మెల్యే సహాకారంతో తాగునీటి పరిష్కారం
September 16, 2026
dharshininews
ఎమ్మెల్యే సహాకారంతో తాగునీటి పరిష్కారం
- కోకట్‌లో రెండు మోటార్ల ఏర్పాటు
- తాండూరు ఏఎంసీ మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో తాగునీటి సమస్య పరిష్కారానికి కృసి చేయడం జరుగుతుందని వ్యవసాయ మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి తెలిపారు.
బుధవారం యాలాల మండలం కోకట్ గ్రామంలో రెండు బోరు మోటార్ల ఏర్పాట్ల పనులు ప్రారంభించారు. ప్రత్యేక మిషన్లతో బోరు మోటార్ల పనులు చేపట్టారు. ఈ సందర్బంగా పట్లోళ్ల బాల్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో, తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్, కమీషనర్ల తోడ్పాటుతో బోరు మోటార్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.
గ్రామస్తులకు ఇచ్చిన హామి మేరకు సమస్య పరిష్కారానికి చొరవ చూపించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా గ్రామస్తుల డిమాండ్లను పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
మరోవైపు గ్రామంలో బోరు మోటార్లను ఏర్పాటు చేయడం పట్ల కోకట్ గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కోకట్ గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
https://www.dharshininews.com/44724/