schedule Tuesday, July 07, 2026

ఘనంగా మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ బర్త్ డే

calendar_today December 30, 2023
person dharshininews
ఘనంగా మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ బర్త్ డే
ఘనంగా మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ బర్త్ డే - జిల్లా ఆసుపత్రిలో అల్పహారం పంపిణీ - పాల్గొన్న డాక్టర్ సంపత్ కుమార్, మిత్రులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ 6వ వార్డు మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ బర్త్ డే వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. శ్రీనివాస్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన మిత్రులు, సన్నిహితులు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో రోగులకు అల్పహార వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనీయర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్ హాజరై శ్రీనివాస్‌తో పాటు మున్సిపల్ కౌన్సిలర్ బీమ్ సింగ్ చేతుల మీదగా అల్పారాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సంపత్ కుమార్, పలువురు మాట్లాడుతూ శ్రీనివాస్ జన్మదిన పురస్కరించుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు వారి కుటుంబ సభ్యులకు అల్పాహారం అందించడం అబినందనీయమన్నారు. శ్రీనివాస్ రానున్న రోజుల్లో రాజకీయపరంగా ఉన్నత పదవులు చేపట్టి ఎదగాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, మహేష్, అఖిల్, అనిల్, రమేష్, నరసింహ, మహేందర్, లచ్చు, వీరేశం, నజీర్‌ తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/22831/