schedule Saturday, September 12, 2026

తాండూరు డీఎస్పీకి స్థాన చలనం..!

calendar_today February 6, 2024
person dharshininews
తాండూరు డీఎస్పీకి స్థాన చలనం..!
తాండూరు డీఎస్పీకి స్థాన చలనం..! - రేపో, ఎల్లుండో.. ఉత్తర్వులు..? తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు డీఎస్పీ జీ.శేఖర్ గౌడ్‌కు స్థాన చలనం కల్పించనున్నారు. ఈ మేరకు పోలీసు శాఖలో ప్రచారం జరుగుతోంది. 2022 మే మాసంలో తాండూరు డీఎస్పీగా జీ.శేఖర్ గౌడ్ బాధ్యతలు చేపట్టారు. దాదాపు 20 నెలల పాటు తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్‌ విధుల్లో కొనసాగుతున్నారు. తాజాగా ఆయనను తాండూరు నుంచి బదిలీ చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రేపో.. ఎల్లుండో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన బదిలీ స్థానంపై స్పష్టత లేదు. మరోవైపు తాండూరు డీఎస్పీగా శేఖర్ గౌడ్ స్థానంలో ఇంకా ఎవరు వస్తారు అనేది తేలియాల్సి ఉంది. ఇదికూడా చదవండి... https://dharshininews.com/23630/