schedule Monday, September 14, 2026

స్టేషన్‌కు గెస్ట్‌గా వచ్చిన స్నేక్..!

calendar_today September 12, 2024
person dharshininews
స్టేషన్‌కు గెస్ట్‌గా వచ్చిన స్నేక్..!
స్టేషన్‌కు గెస్ట్‌గా వచ్చిన స్నేక్..! - హడావుడి చేయడంతో హల్‌ చల్ - పట్టుకున్న స్నేక్ క్యాచర్‌ తాండూరు, దర్శిని ప్రతినిధి : అడవుల్లో సంచరించే పాములు అప్పుడప్పుడు జనవాసాల్లోకి వచ్చి హల్ చల్ చేస్తాయి. గురువారం వికారాబాద్‌ తాండూరు పట్టణంలోని పోలీస్టేషన్‌కు గెస్ట్‌ లాగా వచ్చి హల్‌ చల్ చేసింది. ఒక్కసారిగా స్టేషన్‌లో పామును చూసిన స్థానికులు, సిబ్బంది అతాశయులయ్యారు. భయంతో పరగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వెంటనే తాండూరుకు చెందిన ఓ స్నేక్ క్యాచర్ వచ్చి ఎంతో చాకచక్యంగా పామును పట్టేసుకోవడంతో అందరు ఊపిరిపీల్చుకున్నారు. పట్టుకున్న పామును ఓ సంచిలో వేసుకుని జన సంచారం లేని ప్రాంతంలో వదిలేశారు. ఇదికూడా చదవండి.. https://www.dharshininews.com/28968/