ఘనంగా మున్సిపల్ మాజీ వైస్ చైర్‌పర్సన్ దీపా నర్సింలు జన్మదిన వేడుకలు
November 12, 2026
dharshininews
ఘనంగా మున్సిపల్ మాజీ వైస్ చైర్‌పర్సన్ దీపా నర్సింలు జన్మదిన వేడుకలు
- మాజీ స్టేషన్ హనుమాన్ దేవాలయ చైర్మన్ ఆధ్వర్యంలో వేడుకలు
- పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన పలువురు నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ మాజీ వైస్ చైర్‌పర్సన్, బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ పట్లోళ్ల దీపా నర్సింలు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
మాజీ స్టేషన్ హనుమాన్ దేవాలయ చైర్మన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దీపా నర్సింలుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ప్రజా జీవితంలో మరింత ముందుకు సాగుతూ ప్రజలకు సేవలందించాలని కోరుకున్నారు. జన్మదిన వేడుకల సందర్భంగా నాయకులు, అభిమానుల మధ్య సందడి నెలకొంది. ఈ కార్యక్రమంలో గురు రాజ్ దీక్షిత్, గుండప్ప, చంటి యాదవ్, ముజ్జు, నాగేష్, అకిఫ్ తదితరులు పాల్గొన్నారు.
https://www.dharshininews.com/45365/