గీత సత్సంగ్ సేవా సమితి నూతన కార్యవర్గం
September 18, 2024
dharshininews
గీత సత్సంగ్ సేవా సమితి నూతన కార్యవర్గం
- ఆమనగల్ పీఠాధిపతి శివానంద స్వామి ఆధ్వర్యంలో
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు గీత సత్సంగ్ సేవా సమితి నూతన కార్యవర్గం ఎన్నికైంది. బుధవారం శ్రీశ్రీ ఆమనగల్ పీఠాధిపతి శ్రీ శివానంద స్వామి ఆధ్వర్యంలో 2024-26 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మా కార్యవర్గం గౌరవాధ్యక్షులుగా భగవాన్ దాస్ అగర్వాల్, అధ్యక్షులుగా చల్ల నారాయణ, ఉపాధ్యక్షులుగా కౌకుంట్ల వాసు, రొంపల్లి శ్రీనివాస్, కార్యదర్శిగా దేవగారి రమేష్ కుమార్, సహాయ కార్యదర్శిగా చాగి రాఘవేందర్, పోలా బిచ్చయ్య, కోశాధికారిగా ఆకుల కృష్ణయ్య, దూల్ల ప్రభాకర్ రెడ్డి, మహిళా అధ్యక్షులుగా ఆడికే సరిత, కార్యదర్శిగా బండారి పుష్పమ్మ, కోశాధికారిగా గుముడల సువర్ణలు ఎన్నికయ్యారు.
ముఖ్య సలహాదారులుగా నాగులపల్లి నరసింహులు, బీమ్ శెట్టి మధుసూదన్, ఆలంపల్లి సిద్దన్న సార్, గాజుల బసవరాజు, అయిత పద్మనాభం , మాధవ రెడ్డి, ఆకుల బిచ్చయ్య, కొట్రిక విజయలక్ష్మి, మేడిశెట్టి చంద్రకళ, కార్యవర్గ సభ్యులుగా ఆకారపు శివకుమార్, మన్సాని మల్లేశం, సంగయ్య సార్ , రాజేంద్రప్ప, బల్వంత్ రెడ్డి, అమరేందర్, బెన్నూరు చంద్రయ్య, నందారం శ్రీనివాస్, విట్టల్ రావు, నరహరి, సాయి రెడ్డి, నెమలిగా రాజు, విజయ్ కుమార్, రంగాచారి, గోవిందప్ప, గుబ్బ యాదయ్య, మహిళా కార్యవర్గ సభ్యులుగా కల్వరాణి, లలితమ్మ, మణిమాలలను ఎన్నుకున్నారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/29187/