schedule Saturday, September 12, 2026

మృతుల కుటుంబాలకు బయ్యని పరామర్శ

calendar_today September 19, 2024
person dharshininews
మృతుల కుటుంబాలకు బయ్యని పరామర్శ
మృతుల కుటుంబాలకు బయ్యని పరామర్శ - నివాసాలకు వెళ్లి ఓదార్చిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాందూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని పలువురు మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పరామర్శించారు. పట్టణానికి సయ్యద్ అన్వర్ పాషా మరణించడంతో వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదేవిధంగా పట్టణంలోని శాంతి నగర్ లో శివ యాదగిరి ఇటీవలే మరణించడంతో వారి స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి సానుభూతిని ప్రకటించారు. ఎమ్మెల్యే వెంట మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల, కుటుంభ సభ్యులు తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/29209/