schedule Monday, July 06, 2026

మృతుని కుటుంబానికి ఆర్థికం సాయం

calendar_today April 26, 2025
person dharshininews
మృతుని కుటుంబానికి ఆర్థికం సాయం
మృతుని కుటుంబానికి ఆర్థికం సాయం - అనుచరుల ద్వారా అందజేసిన డా. సంపత్ కుమార్ తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : మృతునికి కుటుంబానికి తాండూరుకు చెందిన కాంగ్రెస్ నాయకులు, బాలాజీ ఆసుపత్రి అధినేత, బీవీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. సంపత్ కుమార్ ఆర్థిక సాయం అందజేశారు. శనివారం తాండూరు మండలం కరణ్ కోట్ గ్రామానికి చెందిన భయమొల్ల చిన్న బసప్ప మరణించారు. ఈ విషయం తెలుసుకున్న డా. సంపత్ కుమార్ తన అనుచరుల ద్వారా మృతుని కుటుంబానికి రూ. 3వేల ఆర్థిక సాయం అందజేశారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, గ్రామస్తులు ఉన్నారు. ఇది కూడా చదవండి.... https://www.dharshininews.com/35194/