schedule Tuesday, September 22, 2026

హ్యాపీ బర్త్ డే అనిల్‌ రాథోడ్‌..!

calendar_today June 4, 2023
person dharshininews
హ్యాపీ బర్త్ డే అనిల్‌ రాథోడ్‌..!
హ్యాపీ బర్త్ డే అనిల్‌ రాథోడ్‌..! - విషెష్ చెప్పిన ఏఎంసీ చైర్మన్ విఠల్ నాయక్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్‌ చేత యువ సామాజిక సేవకుడు, రాథోడ్‌ యాడ్స్ అధినేత అనిల్‌ రాథోడ్‌ శుభాకాంక్షలు చెప్పించుకున్నారు. ఆదివారం తాండూరు పట్టణంలోని మీని భూకైలాస్ ఫంక్షన్‌ హాల్‌ లో అనిల్ రాథోడ్‌ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ వేడుకలకు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్‌ నాయక్ హాజరై రాథోడ్‌ను శాలువాతో సన్మానించారు. కేక్‌ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. రాథోడ్ మరింత గుర్తింపు సాదించాలని, గిరిజన సామాజిక వర్గంలో మంచి పేరు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు విజయ్ కుమార్ చౌహాన్, గోపాల్ చౌహన్, చందర్, సర్పంచ్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/17580 chaithany collage