schedule Tuesday, September 22, 2026

ఘనంగా బీసీ రాజ్ కుమార్ గృహ ప్రవేశ వేడుక

calendar_today June 9, 2023
person dharshininews
ఘనంగా బీసీ రాజ్ కుమార్ గృహ ప్రవేశ వేడుక
ఘనంగా బీసీ రాజ్ కుమార్ గృహ ప్రవేశ వేడుక - హాజరైన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి - శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం.రమేష్ తాండూరు, దర్శిని ప్రతినిధి : బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్ గృహ ప్రవేశ వేడుక ఘనంగా జరిగింది. శుక్రవారం పట్టణంలోని మల్ రెడ్డిపల్లి సమీపంలో జరిగిన వేడుకకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం.రమేష్ మహరాజ్, ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ హాజరై రాజ్ కుమార్ కు శుభాకాంక్షులు తెలిపారు. అదేవిధంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తంరావు, పట్టణ మాజీ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, సాయిపుత్ర హోమ్స్ అధినేత బావనోళ్ల శంకర్ యాదవ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, ఫ్లోర్ లీడర్ శోభారాణి, కౌన్సిలర్లు నీరజాబాల్ రెడ్డి, ప్రవీణ్ గౌడ్, బోయరవి, రాము, వరాల శ్రీనివాస్ రెడ్డి, అంతారం లలిత, నాయకులు సాయిపూర్ బాల్ రెడ్డి, బంటు మల్లప్ప, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, బీజేపీ, కాంగ్రెస్, టీజేఏస్, నాయకులు, వివిధ ప్రాంతాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీ సీలు, బీసీ సంక్షేమ సంఘం నాయకులు, అభిమానులు, స్నేహితులు, బందుమిత్రులు భారీగా తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/17732 chaithany collage